Rashmi Gautam get ready to entertain in digital platforms. She is not getting chances upto her satisfaction. So she was going to shoot a web siries shortly.
#rashmigautam
#tollywood
#anchorrashmi
#kiaraadvani
#kajalaggarwal
#webseries
బుల్లితెర, వెండితెర ఆడియన్స్‌కి సుపరిచితమైన పేరు రష్మీ గౌతమ్. ఈ పేరు వింటేనేలో అందరిలో కిక్కు. గ్లామర్‌తో ముద్దు ముద్దు మాటలతో అలరించే ఈమె బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా రష్మీకి అంతులేని ఫాలోయింగ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా తెచ్చుకున్న గుర్తింపుకు తోడు వెండితెరపై కాలుమోపి పలు సినిమాల్లో నటించింది రష్మీ. కానీ వెండితెరపై ఇప్పటిదాకా ఆశించిన ఫలితం మాత్రం రాబట్టలేక పోయింది. దీంతో ఈ అమ్మడు తన ప్రయాణాన్ని డిజిటల్ రంగం వైపు మళ్లించింది. వివరాల్లోకి పోతే..